దసరా తర్వాత విద్యుత్​ కోతలు?

By udayam on October 13th / 6:42 am IST

రాష్ట్రంలో డిమాండ్​కు తగ్గ విద్యుత్​ ఉత్పత్తి లేకపోవడంతో దసరా తర్వాత నుంచి విద్యుత్​ కోతలు విధించడానికి ట్రాన్స్​ కో సిద్ధమవుతోంది. లోడ్​ రిలీఫ్​ కోసమే విద్యుత్​కోతలు విధిస్తున్నామని ట్రాన్స్​కో ప్రభుత్వానికి వెల్లడించింది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి దీనికి ఎలాంటి గ్రీన్​ సిగ్నల్​ రాలేదు. ఎపికి 70 వేల మెట్రిక్​ టన్నుల బొగ్గు అవసరం కాగా ప్రస్తుతం కేంద్రం నుంచి 40 వేల మెట్రిక్​ టన్నుల బొగ్గు మాత్రమే అందనుందని సమాచారం.

ట్యాగ్స్​