పవన్​ ఫ్యాన్స్​ కు ‘ఖుషీ’ లాంటి న్యూస్​

By udayam on December 19th / 10:32 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా ఖుషీ రీ రిలీజ్​ కు టైం ఫిక్స్​ అయింది. డిసెంబర్​ 31న కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీని ఫ్యాన్స్​ కోసం రీ రిలీజ్​ చేయనున్నారు. SJ సూర్య డైరెక్షన్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ లోకి చేరిన ఈ మూవీలో భూమిక హీరోయిన్​ గా నటించింది. పవన్​ కళ్యాణ్​ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను కూడా ఇలా రీ రిలీజ్​ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​