పవన్​ చిత్రంలో వినాయక్​

By udayam on June 10th / 10:50 am IST

పవన్​కళ్యాణ్​, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న చిత్రంలో ప్రముఖ డైరెక్టర్​ వివి వినాయక్​ ఓ కీలక పాత్రంలో నటిస్తున్నట్లు ఫిలింనగర్​ వర్గాల సమాచారం. తమిళ చిత్రం ‘అయ్యప్పనమ్​ కోషియమ్​’ను తెలుగులో పవన్​, రానాలు కథానాయకులుగా రీమేక్​ చేస్తున్నారు. దీంట్లో రానాకు గైడెన్స్​ ఇచ్చే ఓ కీలక పాత్రలో కొద్దిసేపు వినాయక్​ మెరవనున్నారు. ‘పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్​ ఏంటి’ అంటూ వినాయక్​ చెప్పే డైలాగ్​ కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది.