డిసెంబర్​లో సెట్స్​పైకి ప్రభాస్​ ప్రాజెక్ట్​–కె

By udayam on November 27th / 4:54 am IST

నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ నటించనున్న ‘ప్రాజెక్ట్​ –కె’ చిత్రం వచ్చే నెల నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అశ్వనీ దత్​ నిర్మిస్తున్న ఈ సైన్స్​ ఫిక్షన్​ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్​ బచ్చన్​లు సైతం కనిపించనున్నారు. రూ.3‌‌‌‌00 కోట్లకు పైగా భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్​ను వచ్చేనెల నుంచి మొదలుపెట్టనున్నారు. ముందుగా ప్రభాస్​ లేని షాట్లను తీయాలని దర్శకుడు ప్లాన్​ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్​ రాధేశ్యామ్​, ఆది పురుష్​ షూటింగ్​లను కంప్లీట్​ చేసి సలార్​ షూటింగ్​లో బిజీగా ఉన్నాడు.

ట్యాగ్స్​