ఆగస్ట్​లో పట్టాలపైకి ప్రభాస్​–మారుతి మూవీ

By udayam on May 9th / 2:23 pm IST

మారుతి డైరెక్షన్లో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించనున్న మూవీ ఈ నెలలోనే పట్టాలకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్​ సరసన మాళవికా మోహనన్​ రొమాన్స్​ చేయనుంది. ప్రస్తుతం ప్రభాస్​ హైదరాబాద్​లోనే ఉంటూ నాగ్​ అశ్విన్​ మూవీ ప్రాజెక్ట్​ కె షూటింగ్​లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర షూటింగ్​ను ఈ ఏడాది జులై చివరి నాటికి వేగంగా పూర్తి చేయాలని, ఆ తర్వాత ఆగస్ట్​ నుంచి మారుతి సినిమాపై వర్క్​ చేయాలని ప్రభాస్​ ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్​