2024 సంక్రాంతి రేస్​ లో ప్రభాస్​–మారుతి మూవీ

By udayam on December 19th / 10:55 am IST

గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్​ జరుపుకొంటున్న ప్రభాస్​, మారుతిల మూవీ నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. 2024 సంక్రాంతి రేసులో ఈ మూవీని నిలపాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. మాళవిక మోహనన్​, నిధి అగర్వాల్​, రిద్ది కుమార్​ లతో ఈ మూవీలో ప్రభాస్​ రొమాన్స్​ చేయనున్నాడు. కేవలం తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకున్న ఈ మూవీని మారుతీ హర్రర్​ కామెడీ ఎంటర్​ టైనర్​ గా తెరకెక్కిస్తున్నాడు.

ట్యాగ్స్​