పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో, డివివి దానయ్య నిర్మిస్తున్న కొత్త సినిమాపై పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కు నా అభినందనలు.. ఈ కాంబినేషన్ బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేస్తుందననడంలో ఎలాంటి సందేహం లేదు… DVV దానయ్య అండ్ చిత్రబృందానికి నా బెస్ట్ విషెస్… అంటూ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"Congratulations Power Star Pawan Kalyan Garu and @sujeethsign! The combination is going to be a bang. My best wishes to Danayya Garu and the entire team. @DVVMovies" – #Prabhas via Insta.
Thanks Darling 🤩 pic.twitter.com/n637tp0q4n
— Trend PSPK (@TrendPSPK) December 4, 2022