సలార్​ లో ప్రభాస్​ డ్యూయల్​ రోల్​!

By udayam on January 10th / 8:04 am IST

ప్రభాస్​, ప్రశాంత్​ నీల్​ కలిసి ఓ మూవీ సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సలార్​’ పై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈ మూవీ కూడా తెరకెక్కుతోందని టాక్​ నడుస్తోంది. తాజా బజ్​ ప్రకారం ఈ మూవీలో ప్రభాస్​ రెండు వైవిధ్యమైన లుక్స్​ తో అలరిస్తాడని తెలుస్తోంది. రెండు వేరియేషన్స్ కోసం రెండు వేర్వేరు లుక్స్​ కోసం యూనిట్​ శ్రమిస్తోందని తెలుస్తోంది. దీంతో ఒకే సినిమాలో డార్లింగ్ ప్రభాస్ డబుల్ ధమాకా యాక్షన్ చూసే అవకాశం రాబోతుండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

ట్యాగ్స్​