సలార్​ సెట్స్​ లోకి అడుగుపెట్టిన ప్రభాస్​

By udayam on November 21st / 9:54 am IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ తన యాక్షన్​ మూవీ ‘సలార్​’ సెట్స్​ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్​ కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ లో యాక్షన్​ సీక్వెన్స్​ ను తెరకెక్కిస్తోంది. కెజిఎఫ్​ ఫేం ప్రశాంత్​ నీల్​ డర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్​, జగపతి బాబు, పృధ్విరాజ్​ సుకుమారన్​ వంటి టాలెంటెడ్​ నటులు నటిస్తున్నారు. కెజిఎఫ్​ తర్వాత ప్రభాస్​, ప్రశాంత్​ నీల్​ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ట్యాగ్స్​