కృతితో డేటింగ్​ పై.. ప్రభాస్​ ఆన్సర్​ ఇదే!

By udayam on December 30th / 7:41 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షో లో చేసిన క్రేజీ చిట్ చాట్ నిన్న రాత్రి నుండి ప్రేక్షకులను అలరించడం మొదలెట్టింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ను బాలయ్య బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ తో డేటింగ్ వ్యవహారంపై ప్రశ్నించగా, ప్రభాస్ నుండి ఒక సాలిడ్ ఆన్సర్ వచ్చింది. మా ఇద్దరి మధ్య ప్రేమ, డేటింగ్ లాంటివి ఏమీ లేవు. కేవలం స్నేహం మాత్రమే మా మధ్య ఉన్నదని ఆల్రెడీ కృతి క్లారిటీ ఇచ్చింది కూడా.. అని సమాధానం చెప్పారు. దీంతో ప్రభాస్ – కృతి డేటింగ్ రూమర్లకు ఫైనల్ ఫుల్ స్టాప్ పడినట్టే అని తెలుస్తుంది.

ట్యాగ్స్​