ప్రభాస్​ ఫ్యాన్స్​ కు గుడ్​ న్యూస్​: ప్రాజెక్ట్ కే అప్డేట్​ త్వరలోనే

By udayam on December 26th / 6:50 am IST

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్​ కె’. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్​ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి త్వరలోనే బిగ్​ అప్డేట్​ ఇవ్వనున్నారు. ట్విట్టర్​ స్పేస్​ లో అశ్వనీదత్​ కుమార్తె స్వప్న దత్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్యాగ్స్​