ప్రభాస్​: మణిరత్నం డైరెక్షన్లో చేయాలనుంది

By udayam on December 30th / 10:46 am IST

దేశంలోని అందరు టాప్​ డైరెక్టర్లు హీరో ప్రభాస్​ తో మూవీ తీయాలని కథలు సిద్ధం చేస్తుంటే.. ప్రభాస్​ కు మాత్రం లెజెండరీ ఫిలింమేకర్​ మణిరత్నంతో పనిచేయాలని ఉందట. ఈ విషయాన్ని నిన్న టెలికాస్ట్​ అయిన బాలయ్య షో అన్​ స్టాపబులో డార్లింగ్​ బయటపెట్టాడు. మణిరత్నంతో పాటు బాపూ డైరెక్షన్లోనూ పనిచేయాలని ఉండేదన్న ప్రభాస్​.. పెద్దనాన్న కృష్ణంరాజు, బాపూ చిత్రం భక్త కన్నప్ప గురించి కూడా ఈ షోలో టాక్​ నటించింది. మరి మణి రత్నం.. ప్రభాస్​ కోరిక తీరుస్తారో లేదో చూడాలి.

ట్యాగ్స్​