బాహుబలి ఎపిసోడ్ :స్పెషల్ ప్రోమో రిలీజ్​

By udayam on December 29th / 10:58 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2’ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 30న, రెండో భాగం జనవరి 6న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ కి రాబోతున్న బాహుబలి ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ఒక స్పెషల్ ప్రోమోను ఆహా టీమ్​ రిలీజ్​ చేసింది. పెళ్ళెప్పుడు అని అడిగితే..రాసి పెట్టి లేదేమో సర్ అని ప్రభాస్ అనడం, మీ అమ్మకు చెప్పే సమాధానాలు నాకు చెప్పొద్దని బాలయ్య అనడం, ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది.

ట్యాగ్స్​