ఆగస్ట్​ 11న ‘ఆదిపురుష్​’

By udayam on September 27th / 8:39 am IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ బాలీవుడ్ ​ఎంట్రీ ఇవ్వనున్న ‘ఆదిపురుష్​’ చిత్రం రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయింది. వచ్చే ఏడాది ఆగస్ట్​ 11న ఈ చిత్రాన్ని రిలీజ్​ చేస్తున్నట్లు ఈరోజు మేకర్స్​ ప్రకటించాడు. సైఫ్​ ఆలీఖాన్​, కృతి సనన్​, సన్నీ సింగ్​లు నటిస్తున్న ఈ చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల వీకెండ్​ను టార్గెట్​ చేస్తోంది. అయితే ఇదే రోజున అక్షయ్​ కుమార్​ నటిస్తున్న ‘రక్షా బంధన్​’ చిత్రాన్ని సైతం విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్​