70 వేలమందికి ప్రభాస్ ​అన్నదానం

By udayam on September 20th / 12:02 pm IST

తన పెదనాన్న, ఇటీవలే కన్నుమూసిన సీనియర్​ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన సొంతూరు మొగల్తూరులో నిర్వహించనున్నారు. ఈ సభకు నటుడు ప్రభాస్​ సైతం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ సభకు దాదాపు 70 వేల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ భోజన ఏర్పాట్లు చేయాలని ప్రభాస్​ పురమాయించాడు. ఆతిధ్యంలో ప్రభాస్​ను కొట్టేవారే లేరని ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాక్​కు తగ్గట్టే మొగల్తూరు సభలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​