చిరు, సల్మాన్​ పాటకు ప్రభుదేవా స్టెప్పులు

By udayam on May 3rd / 11:47 am IST

తొలిసారిగా గాడ్​ఫాదర్​ కోసం కలిసి నటిస్తున్న మెగాస్టార్​ చిరంజీవి, బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​లు కలిసి ఓ పాటలో కనిపించనున్నారని మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ పేర్కొన్నాడు. మోహన్​ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వచ్చే ఈ స్పెషల్​ సాంగ్​కు ప్రభుదేవా డ్యాన్స్​ కంపోజ్​ చేస్తున్నట్లు తమన్​ రివీల్​ చేశాడు. ‘ఆటం బాంబ్​ లాంటి సాంగ్​కు ప్రభుదేవా స్టెప్పుల్లో చిరంజీవి, సల్మాన్​లను చూడబోతున్నాం’ అంటూ తమన్​ ట్వీట్​లో పేర్కొన్నాడు.

ట్యాగ్స్​