గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలనం

By udayam on May 26th / 4:50 am IST

భారత యువ గ్రాండ్​ మాస్టర్​ రమేశ్​ బాబు ప్రజ్ఞానంద మెల్ట్​ వాటర్​ ఛాంపియన్స్​ చెస్​ టూర్​లో చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్​లోకి అడుగు పెట్టిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్​గా నిలిచాడు. బుధవారం జరిగిన సెమీస్​లో డచ్​ గ్రాండ్​ మాస్టర్​ అనిష్​ గిరిని 3.5 – 2.5 తేడాతో ఓడించి ఫైనల్స్​లోకి అడుగు పెట్టాడు. నాలుగు గేమ్​ల ఈ టోర్నీలో 2–2 తో నిలిచిన ప్రజ్ఞానంద చివరి మ్యాచ్​లో విజృంభించి ఆడాడు.

ట్యాగ్స్​