మైండ్​ బ్లోయింగ్​ విజువల్స్​ తో హనుమాన్​ టీజర్​

By udayam on November 21st / 9:43 am IST

కుర్ర హీరో తేజ సజ్జా, టాలెంటెడ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మలు మరో పాన్​ ఇండియా మూవీని వండి వర్చారు. హనుమాన్​ అనే టైటిల్​ తో వస్తున్న ఈ చిత్ర టీజర్​ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్​ లో చూపించిన విజువల్స్​ భారీ బడ్జెట్​ చిత్రాల టీజర్లను బీట్​ చేశాయనే చెప్పాలి. టీజర్​ చివర్లో హనుమంతుడిని ఓ మంచు ఫలకంలో చూపించిన గ్రాఫిక్స్​ అదిరిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీని నిరంజన్​ రెడ్డి నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్​