3 వేల కి.మీ.ల పాదయాత్రకు పీకే

By udayam on May 5th / 11:01 am IST

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​.. జన్​ సూరజ్​ పేరుతో ఈరోజు పార్టీని ప్రకటిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయనే స్వయంగా ఖండించారు. పార్టీ ప్రకటన ఏదీ ఈరోజు చేయబోవట్లేదని తెలిపారు. అదే సమయంలో బీహార్​​లోని వెస్ట్​ చంపారన్​ గాంధీ ఆశ్రమం నుంచి అక్టోబర్​ 2న 3 వేల కి.మీ.ల పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ, ఆఫీసుకూ వెళ్ళి వారిని కలిసి వారితో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​