ఎపి సీజేగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్​ కుమార్​

By udayam on October 13th / 10:57 am IST

ఆంధ్రప్రదేశ్​ హైకోర్ట్​ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ప్రశాంత్​ కుమార్​ మిశ్రా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎపి సిఎం వైఎస్​.జగన్మోహన్​ రెడ్డితో హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ సీజేతో ప్రమాణం చేయించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్​లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్​