సలార్​ షూటింగ్​ అప్డేట్​: ఇకపై ఆగేదేలే..

By udayam on June 2nd / 11:43 am IST

పాన్​ ఇండియా సూపర్​ స్టార్స్​ ప్రశాంత్​ నీల్​, ప్రభాస్​ల కాంబోలో తెరకెక్కుతున్న సలార్​ షూటింగ్​ ఇకపై శరవేగంగా జరగనుందని టాక్​. ఆదిపురుష్​ షూటింగ్​ను కంప్లీట్​ చేసిన ప్రభాస్​ సైతం సలార్​ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్​ చేస్తున్నాడట. దీనికి తోడు ప్రశాంత్​ సైతం సలార్​ను పూర్తి చేసి ఎన్టీర్​తో ఓ సినిమాను తీయాల్సి ఉంది. ఇందుకోసం వీరిద్దరూ డేట్స్​ను అడ్జెస్ట్​ చేసుకుని ఇకపై వరుస షెడ్యూల్స్​లో ఈ మూవీ షూటింగ్​ కంప్లీట్​ చేయాలని చూస్తున్నారట.

ట్యాగ్స్​