మళ్ళీ వస్తోన్న ‘ప్రేమ దేశం’

By udayam on December 7th / 10:38 am IST

1996 బ్లాక్​ బస్టర్లలో ఒకటైన ప్రేమదేశం మరోసారి రీ రిలీజ్​ కు సిద్ధమైంది. టబు, వినీత్​, అబ్బాస్​ లు కీలక పాత్రల్లో నటించిన ఈ యూత్​ ఫుల్​ ఎంటర్​ టైనర్​ కు కథిర్​ దర్శకత్వం వహించాడు. ఎఆర్​.రెహ్మాన్​ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఛార్ట్ బస్టర్డ్స్​ గా నిలిచాయి. ప్రస్తుతం రీ రిలీజ్​ ట్రెండ్​ నడుస్తున్న సమయంలో ఈ మూవీని ఈనెల 9న మరోసారి రిలీజ్​ చేయాలని ప్రొడ్యూసర్స్​ ప్లాన్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​