బైడెన్​ : ఆటోమేటిక్ రైఫిల్స్‌ను నిషేధించాలి

By udayam on June 3rd / 9:52 am IST

అమెరికాలో రక్తపాతం సృష్టిస్తున్న తుపాకుల సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అధ్యక్షుడు జో బైడెన్​ పిలుపునిచ్చారు. దేశంలో అమ్ముడుపోతున్న ఆటోమేటిక్​, సెమీ ఆటోమేటిక్​ తుపాకులు, ఎక్కువ సంఖ్యలో బుల్లెట్లను ఉంచగల మ్యాగజైన్లను నిషేధించాలంటూ ఆయన అమెరికా కాంగ్రెస్​ను కోరారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తుపాకుల కారణంగా రక్తం చిందుతోందన్న ఆయన.. తుపాకీ కొనే కనీస వయసును 18 నుంచి 21 ఏళ్ళకు పెంచాలని కాంగ్రెస్​కు సూచించారు.

ట్యాగ్స్​