188 ఏళ్ళ తర్వాత తిరిగి కనిపించిన మొక్కలు

By udayam on July 1st / 7:04 am IST

200 ఏళ్ళ క్రితమే అంతరించిపోయిందనుకున్న ఓ మొక్కజాతి హిమాచల్​ ప్రదేశ్​లో తిరిగి కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. బ్రకిస్టెల్మా అటెన్యూటమ్​గా పిలిచే ఈ మొక్కను చివరిసారిగా 1835లో బ్రిటీష్​ బొటానిస్ట్​లు జాన్​ ఫోర్బ్స్​ రోయల్​, రాబర్ట్​ వెయిట్​లు హిమాచల్​ ప్రదేశ్​లోని డూంగీ గ్రామంలో గుర్తించారని బొటానికల్​ సర్వే ఆఫ్​ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మరోసారి ఈ మొక్క జాతి కనిపించడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.

ట్యాగ్స్​