ఒక గ్రహానికి ముగ్గురు సూర్యుళ్ళు

By udayam on March 26th / 9:24 am IST

ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ సరికొత్త గ్రహానికి మొత్తం ముగ్గురు సూర్యుళ్ళున్నట్లు తెలిపారు. కెఓఐ–5ఎబి అని పిలవబడే ఈ గ్రహాన్ని వేర్వేరు టెలిస్కోప్​లను ఉపయోగించి కనిపెట్టారు. ఇప్పటి వరకూ థియరీస్​లో మాత్రమే ఉన్న ఈ గ్రహాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు నిన్న ప్రకటించారు. లోన్​ జీనియస్​ అనే శాస్త్రవేత్తల బృందం ఈ అత్యంత వేడి గ్రహాన్ని గుర్తించింది.

ట్యాగ్స్​