11 రకాల వస్తువల ధరలు తగ్గించిన కేంద్రం

By udayam on October 4th / 6:36 am IST

మార్కెట్లో దొరికే 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పామాయిల్​ ధరను రూ.132 నుంచి రూ.118కు చేర్చింది. వనస్పది నెయ్యి కేజీ రూ.152 నుంచి రూ.143కు, సన్​ఫ్లవర్​ రూ.176 నుంచి రూ.165, సోయాబీన్​ ఆయిల్​ రూ.156 నుంచి రూ.148, ఆవనూనె రూ.173 నుంచి రూ.167కు, వేరుశెనగ ఆయిల్​ రూ.189 నుంచి రూ.185కు, ఉల్లి ధర రూ.26 నుంచి రూ.24కు, బంగాళా దుంప ధరను రూ.28 నుంచి రూ.26కు తగ్గించింది. పప్పు దినుసులను రూ.74 నుంచ,ఇ రూ.71కి, మసూర్​ దాల్​ను రూ.97 నుంచి రూ.71కి, మినపప్పు ను రూ.108 నుంచి రూ.106 కి తగ్గించినట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​