ఢిల్లీ: 3 ఏళ్ళ వరకూ యూనిఫారమ్స్​ మార్చొద్దు

By udayam on May 6th / 10:45 am IST

మూడేళ్ళ వరకూ ప్రైవేట్​ స్కూల్స్​ తమ యూనిఫారమ్​లు మార్చకూడదని ఢిల్లీ ప్రభుత్వం అక్కడి స్కూల్​ యాజమాన్యాలను హెచ్చరించింది. అదే సమయంలో తల్లిదండ్రులతో బలవంతంగా ఖరీదైన పుస్తకాలను, మెటీరియల్స్​ను కానీ కొనిపించడం చేస్తే ఆ స్కూల్స్​ను బ్లాక్​ లిస్ట్​లో పెట్టేస్తామని పేర్కొంది. ట్రస్ట్​లు, సొసైటీల పేరుతో నడుస్తున్న స్కూల్స్​ లాభాపేక్షే పరమావధిగా ఉండడం సరికాదని పేర్కొంది. ప్రతీ క్లాస్​లోనూ విద్యార్థుల హాజరును డిస్​ ప్లే బోర్డుల్లో చూపించాలని సైతం పేర్కొంది.

ట్యాగ్స్​