ప్రియాంక: ప్రపంచ పునాదులను పేదరికం కబళిస్తోంది

By udayam on September 20th / 12:21 pm IST

సుదీర్ఘకాలం పోరాడి నిర్మించుకున్న ఈ ప్రపంచ సమానత్వ పునాదులను పేదరికం, ఆకలి, అసమానతలు కబళిస్తున్నాయని సినీ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. యూనిసెఫ్ గుడ్ విల్ రాయబారి హోదాలో ఆమె ఐక్యరాజ్య సమితి జనరల్​ అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విధ్వంసకర ప్రభావం నుంచి బయటపడేందుకు పోరాడుతున్న సమయంలో వాతావరణ మార్పులు మన జీవితాలను, జీవనాధారాలను అతలాకుతలం చేస్తున్నాయని వాపోయారు.

ట్యాగ్స్​