బెంగళూరుపై.. పంజాబ్​ భల్లే.. భల్లే..

By udayam on May 14th / 5:27 am IST

ఎప్పుడు ఎలా ఆడతాయో తెలియని పంజాబ్​, బెంగళూరు జట్ల మధ్య నిన్నటి మ్యాచ్​లో మయాంక్​ సేన అదరగొట్టేసింది. జానీ బెయిర్​స్టో వీర విహారం (66) చేయడంతో పాటు లివింగ్​స్టోన్​ (70) విధ్వంసకర బ్యాటింగ్​ తోడై 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరును రబాడ దెబ్బకొట్టాడు. మ్యాక్స్​వెల్​ 35 తప్పితే ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్​ చేయలేదు. రబాడ 3, రిషి ధావన్​, చాహర్​ రెండేసి వికెట్లు తీశారు. బెయిర్​ స్టోకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డ్​ దక్కింది.

ట్యాగ్స్​