విఐపిలకు సెక్యూరిటీ పునరుద్ధరించిన పంజాబ్​

By udayam on June 2nd / 12:25 pm IST

ప్రముఖ పంజాబ్​ సింగర్​, కాంగ్రెస్​ నేత సిద్ధూ మూసావాలా హత్యానంతరం పంజాబ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రద్దు చేసిన 424 మంది విఐపిల భద్రతను తిరిగి పునరుద్ధరించింది. ఢిల్లీ సిఎం అరవింద్​ కేజ్రీవాల్​తో సమావేశం అనంతరం ఈ మేరకు పంజాబ్​ సిఎం భగవంత్​ మాన్​ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పంజాబ్​ ప్రభుత్వం.. పంజాబ్​, హర్యాణా హైకోర్ట్​కు సైతం వెల్లడించింది.

ట్యాగ్స్​