అవినీతి మంత్రిని సాగనంపిన పంజాబ్​ సర్కార్​

By udayam on May 24th / 11:29 am IST

పంజాబ్​లోని ఆప్​ సర్కార్​ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కొత్త మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్య శాఖ మంత్రి విజయ్​ సింగ్లాను కేబినెట్​ నుంచి తొలగించింది. అయితే అతడిని తప్పించిన వెంటనే యాంటీ కరప్షన్​ సెల్​ పోలీసులు సింగ్లాను అరెస్ట్​ చేసి ఫేస్​ 7 పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈరోజే అతడిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. అతడు అవినీతి చేసినట్లు ఆధారాలు సైతం ఉన్నట్లు పంజాబ్​ సిఎం వెల్లడించారు.

ట్యాగ్స్​