పంజాబ్​ ప్లే ఆఫ్​ ఆశలు సజీవం

By udayam on May 4th / 5:18 am IST

సూపర్​ ఫామ్​లో ఉన్న గుజరాత్​ టైటాన్స్​కు.. పంజాబ్​ కింగ్స్​ షాకిచ్చింది. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్​లో పాండ్య సేనను చిత్తు చేసిన మయాంక్​ సేన.. ప్లే ఆఫ్​ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ రబాడా (4 w) దెబ్బకు కుదేలైంది. సుదర్శన్ ఒక్కడే​ 65 పరుగులతో రాణించడంతో 143 పరుగులు చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్​ 2 వికెట్లు కోల్పోయి మరో 4 ఓవర్లు మిగిలి ఉండగా ఛేధించింది. ధావన్​ 62, రాజపక్స 40, లివింగ్​స్టోన్​ 30 పరుగులు చేశారు.

ట్యాగ్స్​