చిరంజీవి కథపై సీరియస్​ గా వర్క్​ చేస్తున్న పూరి!

By udayam on January 4th / 10:15 am IST

తన కెరీర్​ గ్రాఫ్​ లైగర్​ తో పాతాళానికి పాడేసుకున్న స్టార్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ మరోసారి స్ట్రాంగ్​ కమ్​ బ్యాక్​ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. తనను ఇప్పటికే కథ సిద్ధం చేయమని ఓపెన్​ ఆఫర్​ ఇచ్చిన చిరంజీవిని ఎలాగైనా ఈసారి మంచి స్టోరీ తో ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. స్టోరీ లైన్​ ను ఇప్పటికే ఫైనల్​ చేసిన పూరీ.. దీనిని చిరంజీవికి వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో భోళా శంకర్​ మూవీ ఉంది. అది కంప్లీట్​ అయ్యాకనే పూరీ–చిరు కాంబినేషన్ సెట్ పైకి వెళ్ళనుంది.

ట్యాగ్స్​