విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల తొలి పాన్ ఇండియా మూవీ లైగర్‌కు కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మ్యూజిక్ హక్కులకు సోనీ ఏకంగా రూ.14 కోట్లు చెల్లించింది. లైగర్ డిజిటల్ రైట్స్‌ను హాట్‌స్టార్ రూ.65 కోట్లతో దక్కించుకోగా, శాటిలైట్ రైట్స్‌ను మా సొంతం చేసుకుంది. ఏపీ, నైజాం హక్కుల కోసం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు, హిందీ రైట్స్ రూ.25 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం.