9 నుంచి పూర్తిస్థాయి యుద్ధం : అమెరికా

By udayam on May 3rd / 10:44 am IST

ఈనెల 9వ నుంచి ఉక్రెయిన్​పై సైనిక చర్య స్థానంలో రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అమెరికా, పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 9వ తేదీన రష్యాలో విక్టరీ డే సెలబ్రేషన్స్​ జరగనున్న నేపధ్యంలో అదే రోజు ఉక్రెయిన్​పై పూర్తి స్థాయి యుద్ధానికి పుతిన్​ ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నాయి. 1945లో నాజీలను రష్యన్లు ఓడించిన ప్రతీ ఏటా మే 9న రష్యా విక్టరీ డే జరుగుతుంది.

ట్యాగ్స్​