రష్యా: ఆ దేశాలతో మాకు ముప్పు లేదు

By udayam on May 17th / 7:52 am IST

స్వీడన్​, ఫిన్లాండ్​లు నాటోలో చేరితో మాకు వచ్చే తక్షణ ముప్పేమీ లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్​ చెప్పుకొచ్చాడు. గత ఆదివారం ఈ రెండు దేశాలు నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో ఆయన ఆ దేశాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా మాట మారుస్తూ.. ఆ దేశాలతో మాకు పెద్దగా ముప్పులేదని చెప్పుకొచ్చాడు. ఫిన్లాండ్​కు రష్యాతో 1300ల కి.మీ.ల సరిహద్దు ఉండగా.. స్వీడన్​కు రష్యాతో 3,218 కి.మీ.ల కోస్తా సరిహద్దు ఉంది.

ట్యాగ్స్​