రాహుల్​–డికాక్​ల కొత్త చరిత్ర

By udayam on May 19th / 9:20 am IST

20 ఓవర్లలో ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా లక్నో సూపర్​ జెయింట్స్​ జట్టు.. కెకెఆర్​ పై 210 పరుగులు చేసి ఐపిఎల్​ చరిత్రలో సరికొత్త రికార్డ్​ను నెలకొల్పింది. ఆ జట్టు ఓపెనర్లు డికాక్​ 70 బాల్స్​లో 140, కెప్టెన్​ రాహుల్​ 51 బాల్స్​లో 68 పరుగులు చేసి ఐపిఎల్​లో అత్యధిక తొలి వికెట్​ పార్టనర్​ షిప్​ను నెలకొల్పారు. తన బ్యాటింగ్​తో కోల్​కతా బౌలర్లను ఊచకోత కోసిన డికాక్​ ఈ క్రమంలో ఎబి డివిలియర్స్​ పేరిట ఉన్న 3వ అత్యధిక వ్యక్తిగత స్కోరు (133*) ను బ్రేక్​ చేశాడు.

ట్యాగ్స్​