రాహుల్​ లండన్​ పర్యటనపై రాజకీయ రగడ

By udayam on May 26th / 4:03 am IST

కాంగ్రెస్​ అగ్ర నాయకుడు, వయనాడ్​ ఎంపి రాహుల్​ గాంధీ యుకె పర్యటన వివాదాస్పదమవుతోంది. ఆయన భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే యుకె పర్యటనకు వెళ్ళినట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ పార్లమెంట్​ సభ్యుడు విదేశాలకు వెళ్ళే ముందు ‘పొలిటికల్​ క్లియరెన్స్​’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై కాంగ్రెస్​ స్పందిస్తూ.. ప్రైవేటు కార్యక్రమాలకు ఆ అవసరం లేదని ప్రకటించింది. టివి ఛానళ్ళు కూడా ప్రభుత్వం పంపే వాట్సాప్​ మెసేజ్​లను నమ్మక్కర్లేదు అని పేర్కొంది.

ట్యాగ్స్​