పడవ ఎక్కి తెడ్డేసిన రాహుల్​ గాంధీ

By udayam on September 20th / 5:03 am IST

భారత్​ జోడో యాత్రలో భాగంగా కేరళలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ఆ రాష్ట్రలో జరుగుతున్న స్నేక్​ బోట్​ రేస్​లో పాల్గొన్నారు. పున్నమాడ పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ ఓ బోటులో కూర్చుని దానిని నడుపుతూ విజయం సాధించారు. కేరళ మంత్రితో పాటు రాహుల్ కూడా స్నేక్ బోటులో కూర్చొని పోటీలో పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా రాహుల్ ఉన్న బోట్ విజయం సాధించింది.

ట్యాగ్స్​