నేపాల్​ పబ్​లో రాహుల్​ గాంధీ

By udayam on May 3rd / 7:52 am IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ నేపాల్​ రాజధాని ఖాట్మాండూలోని ఓ నైట్​ క్లబ్​లో కనిపించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. తన జర్నలిస్ట్​ ఫ్రెండ్​ సుమ్నీమా ఉదాస్​ వివాహ వేడుకల కోసం ఆయన సోమవారం రాత్రి ఈ పబ్​కు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె మయన్మార్​లో నేపాల్​ అంబాసిడర్​గా ఉన్నారు. అయితే రాహుల్​ ఇలా పబ్​కు వెళ్ళడంపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. దీనిని కాంగ్రెస్​ ఖండిస్తూ.. అది పూర్తిగా రాహుల్​ గాంధీ వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది.

ట్యాగ్స్​