రాహుల్​ : తెలంగాణలో రాచరిక పాలన

By udayam on May 7th / 4:58 am IST

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాకుండా ఓ రాజు పాలిస్తున్న అనుభూతిని ప్రజలు చూస్తున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శించారు. వచ్చే ఏడాది ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో తాము టిఆర్​ఎస్​తో పొత్తుకు వెళ్ళేది లేదన్న ఆయన.. టిఆర్​ఎస్​తో అమీ తుమీ తేల్చుకోనున్నామన్నారు. వేల కోట్ల అవినీతి చేసిన నాయకుడు రాష్ట్రానికి సిఎంగా ఉండే అర్హత లేదన్న రాహుల్​.. ఎందుకని టిఆర్​ఎస్​ నేతలపై ఈడీ, సిబిఐ దాడులు జరిపించరో బిజెపి చెప్పాలని ప్రశ్నించారు.

ట్యాగ్స్​