రైల్వేకి 33 రోజుల్లో 6 వేల కోట్ల లాభం

By udayam on May 6th / 9:54 am IST

2022–23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 33 రోజుల్లోనే రైల్వే శాఖకు రూ.6 వేల కోట్ల లాభం వచ్చిందని ఆ శాఖ వెల్లడించింది. గూడ్స్​తో పాటు పాసింజర్​ రైళ్ళలోనూ బుకింగ్స్​ పెరిగిన నేపధ్యంలో ఏప్రిల్​ 1 నుంచి మే 3వ తేదీ మధ్య 6 వేల కోట్ల లాభాలు తీశామని పేర్కొంది. దీంతో కరోనా ముందు రోజులకు రైల్వే శాఖ పరుగులు తీస్తోందని తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల కోసం, గూడ్స్​ కోసం మరిన్ని వ్యాగన్లను పట్టాలపైకి చేర్చనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​