కాలిఫోర్నియా వరదల్లో 14 మంది మృతి

By udayam on January 11th / 10:10 am IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంతో 14 మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. 1.2 లక్షల బిల్డింగ్​ లకు కరెంట్​ సప్లైను పునరుద్ధరించామని.. ఇప్పటికీ మరో 1.10 లక్షల ఇళ్ళకు కరెంట్​ సదుపాయం కట్​ అయిందని తెలుస్తోంది. 2005 తర్వాత ఇప్పుడే అలాంటి భారీ వరదలు వచ్చాయని స్థానికులు చెబుతున్నాయి.

ట్యాగ్స్​