‘హాట్​షాట్స్​’ యాప్​ వల్లనేనా?

By udayam on July 21st / 7:29 am IST

కరోనా లాక్​డౌన్​ సమయంలోనే శిల్పా శెట్టి భర్త రాజ్​కుంద్రా పోర్నోగ్రఫిక్​ యాప్​ ‘హాట్​షాట్స్​’ను ఏర్పాటు చేసి దాని ద్వారా రోజుకు రూ.8 లక్షలు ఆదాయం ఆర్జించాడని పోలీసులు గుర్తించారు. కేవలం 18 నెలల్లోనే ఈ యాప్​ 10 లక్షల యూజర్లను అందుకుందని, ఇందుకోసం కుంద్రా బ్రిటన్​లోని తన బావ ప్రదీప్​ భక్షి సాయం పొందాడని తెలిపారు. ఈ వీడియోలను భారత్​ నుంచి అప్​లోడ్​ చేయలేదని, వుయ్​ట్రాన్స్​ఫర్​ ద్వారా వీటిని విదేశాలకు పంపి అక్కడ నుంచి ఈ యాప్​లో అప్​లోడ్​ చేసేవారని పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్​