కమల్​ కోసం రాజమౌళి, ప్రశాంత్​ల ఎదురుచూపులు!

By udayam on May 23rd / 6:34 am IST

విశ్వనటుడు కమల్​ హాసన్​ డేట్స్​ కోసం టాప్​ దర్శకులు రాజమౌళి, ప్రశాంత్​ నీల్​లు ఎదురు చూస్తున్నారు. మహేష్​బాబుతో తాను తెరకెక్కించనున్న చిత్రంలో కీలక పాత్ర కోసం రాజమౌళి.. కమల్​ హాసన్​ డేట్స్​ అడిగినట్లు బజ్​ వినిపిస్తోంది. అదే సమయంలో ప్రశాంత్​ నీల్​ – ఎన్టీఆర్​ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలోనూ కమల్​ నటించనున్నారని టాక్​. కమల్​ ఈ 2 ప్రాజెక్ట్​లకు ఓకే చెబితే హిందీ మార్కెట్​తో పాటు తమిళ మార్కెట్​లోనూ ఈ మూవీలు సూపర్​ హిట్​ కావడం ఖాయం.

ట్యాగ్స్​