ఫ్రాంఛైజీ గా రానున్న SSMB 29

By udayam on December 31st / 4:29 am IST

మహేష్​ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న కొత్త చిత్రం SSMB 29 ఒక పార్ట్​ తో ఆగదని రచయిత విజయేంద్ర ప్రసాద్​ వెల్లడించారు. ఈ మూవీని పలు పార్ట్స్​ గా ఫ్రాంఛైజీ రూపంలో తెరకెక్కిస్తారని చెప్పి మహేష్​ ఫ్యాన్స్​ ను ఖుషీ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి రాజమౌళి ప్లాన్​ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్​ సిద్ధమవ్వగా మహేష్​ కమిట్​మెంట్స్​ పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్​ పట్టాలెక్కనుంది.

ట్యాగ్స్​