24 ఏళ్ళ యువతిని రేప్ చేశాడన్న కారణంతో రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కొడుకు రోహిత్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జనవరిలో ఆమెతో కలిసి బయటకు వెళ్ళిన సమయంలో ఆమె తాగే డ్రింక్‌లో మత్తు మందు కలిపి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఫేస్బుక్లో కలిసిన ఈ జంట అనంతరం బయట కలిసిన సమయంలో మత్తు మందు ఇచ్చి ఆమె వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డంతో.. అతడిపై ఫిర్యాదు చేసింది.