బట్లర్​ మరో సెంచరీ.. ఫైనల్​కు రాజస్థాన్​

By udayam on May 28th / 3:49 am IST

‘ఈసాలా కప్పు నమదే’ అంటూ క్వాలిఫయర్​ 2లో అడుగుపెట్టిన బెంగళూరుకు బట్లర్​ యముడిలా అడ్డుపడ్డాడు. బెంగళూరు జట్టంతా కలిపి కొట్టింది 157 పరుగులయితే బట్లర్​ ఒక్కడే 60 బాల్స్​లో 106 పరుగులు కొట్టి రాజస్థాన్​కు ఫైనల్​ బెర్త్​ ఖాయం చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 10 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అతడికి సంజు 23, జైశ్వాల్​ 21తో సహకారం అందించారు. అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన బెంగళూరులో పాటిదార్​ 58తో రాణించగా.. డుప్లెసిస్​ 25, మ్యాక్స్​వెల్​ 24 తప్ప మిగతా ఎవరూ రాణించలేదు.

ట్యాగ్స్​