ప్లే ఆఫ్స్​లో పాటిదార్​ రికార్డ్​…

By udayam on May 28th / 4:11 am IST

ఐపిఎల్​ ప్లే ఆఫ్స్​ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్​గా బెంగళూరు బ్యాటర్​ రజత్​ పాటిదార్​ అరుదైన రికార్డ్​ నెలకొల్పాడు. లక్నోతో జరిగిన ఎలిమినేటర్​లో సెంచరీతో (112 నాటౌట్​) చెలరేగిన పాటిదార్​ శుక్రవారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 58 పరుగులు బాదాడు. దీంతో మొత్తంగా ప్లే ఆఫ్స్​లో పాటిదార్​ చేసిన పరుగులు 170కు చేరాయి. అతడి కంటే ముందు ఆసీస్​ ప్లేయర్​ డేవిడ్​ వార్నర్​ 2016లో ప్లేఆఫ్స్​లో చేసిన 190 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.

ట్యాగ్స్​