రెహ్మాన్​ తో కలిసి కడప దర్గాకు రజనీకాంత్

By udayam on December 15th / 11:16 am IST

సూపర్​ స్టార్​ రజనీకాంత్​ ఈరోజు కడప దర్గాకు చేరుకున్నారు. ఆయన వెంట కూతురు ఐశ్వర్య, సంగీత దర్శకుడు ఏఆర్​ రెహ్మాన్​ కూడా ఉన్నారు. ఈ తెల్లవారుఝామున తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్న ఆయన అనంతరం కడప దర్గాను సందర్శించారు. వీరితో పాటు రెహ్మాన్​ కొడుకు అమీన్​ కూడా ఉన్నారు. ప్రతీ ఏటా రెహ్మాన్​ కుటుంబం కడప దర్గాను సందర్శించుకుంటారు.

ట్యాగ్స్​